…………………………………………………….
నమస్కారం,,
ప్రగతిశీల భావాలు పలికే కాంగ్రెస్ నేతలు ఎందుకు సడెన్ గా సైలంట్ అయ్యాారు..? హిందూ ధర్మంపై పదే పదే విమర్శలు గుప్పించే రాహుల్ గాంధీ, మహిళల స్వేచ్ఛను హరించే ఇస్లాం పెద్దల వ్యాఖ్యలపై ఎందుకు నోరు మెదపడం లేదు? తమ సొంత కూటమి అధికారంలో ఉన్న కేరళం దారుణాలు జరుగుతున్నా… కాంగ్రెస్ నేతలు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు? కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్స్ మౌనం వెనుకున్న అసలు రాజకీయం ఏమిటి? ఈ వివాదం వెనుకున్న పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం…
………………………………………………………..
కేరళకు చెందిన గ్రాండ్ ముఫ్తీ కాంతాపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కొచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ.. మహిళలు ఇంటి నాలుగు గోడలకే పరిమితం కావాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. పవిత్ర ఖురాన్ సూత్రాల ప్రకారం మహిళలు బయటకు రావడం వల్ల సమాజంలో వినాశనం జరుగుతుందని, వారిని బంగారంలా ఇళ్లలోనే దాచి ఉంచాలని పేర్కొన్నారు. మహిళలను రోడ్డు మీద పెట్టే తిరగలి రాయితో పోలుస్తూ వారిని బహిరంగ సమాజంలోకి రానివ్వకూడదని ముఫ్తీ స్పష్టం చేశారు. ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
…………………..
అయితే, ఈ వ్యవహారంలో రాహుల్ గాంధీ వహిస్తున్న మౌనం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తోంది. కేరళలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ, స్థానిక కాంగ్రెస్ నాయకులు ముఫ్తీ వ్యాఖ్యలను ఖండించడానికి వెనుకాడటం గమనార్హం. ప్రతి చిన్న విషయానికి పితృస్వామ్యం అంటూ మాట్లాడే రాహుల్ గాంధీ.. ఈ విషయంలో సైలంట్ అయిపోయారు. ఒక మత పెద్ద మహిళల హక్కులను కాలరాస్తుంటే కనీసం స్పందించకపోవడం ఓటు బ్యాంకు కోసమేననే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
…………………………………………………………………..
హిందూ సమాజంలోని ఆచారాలు, విశ్వాసాల మీద రోజూ మాట్లాడే కాంగ్రెస్ నాయకులకు.. ఇతర మతాల్లోని మహిళల స్వేచ్ఛను అణచివేసే అంశాలు ఎందుకు కనిపించడం లేదు? సమానత్వం, మహిళా సాధికారత అనేవి కేవలం ఉపన్యాసాలకే పరిమితమా లేక రాజకీయ ప్రయోజనాల కోసం మార్చుకునే సూత్రాలా అని సమాజం ఆలోచించాలి. మతం ఆధారంగా న్యాయాన్ని, విమర్శలను విభజించే ఇటువంటి ద్వంద్వ విధానాలను నిలదీయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది.
………………….
ఇలాంటి అనేక కీలకమైన అంశాలు, జాతీయ దృక్పథంతో కూడిన నిజాలు మరియు లోతైన విశ్లేషణలను నిష్పక్షపాతంగా మీ ముందుకు తీసుకువస్తోంది మన మై ఇండ్ మీడియా. జాతీయవాదాన్ని అందరికీ వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను తప్పకుండా సబ్‌స్క్రైబ్ చేయండి. సమాజంలో చైతన్యం నింపేందుకు ఈ వీడియోను మీ మిత్రులకు, కుటుంబ సభ్యులకు అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు
ఇస్లాం విషయానికి వస్తే రాహుల్ గాంధీ సైలంట్! మహిళలు బయట కనిపించవద్దన్న కేరళా మౌలానా!

Share: