…………………………………………………………………………………………………..
నమస్తే! పవిత్రమైన వినాయక నవరాత్రుల సమయంలో తప్పుడు ముఠాలు తోక విసురుతున్నాయి. పండుగ వాతావరణంలో శాంతిభద్రతలను దెబ్బతీయడానికి నీచానికి దిగుతున్నారు. హైదరాబాద్ మాదన్న పేటలో వినాయక అన్నదానం దగ్గర మాంసం వ్యర్థాలు, ఎముకలను పడేశారు. ఈ నీచమైన కుట్ర వెనుక ఉన్న వివరాలు, ఇలాంటి సమయాల్లో హిందువులు ఎలా అప్రమత్తంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం.
………………………………………
హైదరాబాద్‌లోని మాదన్న పేటలో భక్తులకు పవిత్రంగా గణేష్ అన్నదానం నిర్వహించారు. సమీపంలోని హౌసింగ్ సొసైటీ నుంచి కొంతమంది… మాంసం వ్యర్థాలు, ఎముకల ముక్కలను అన్నదానం దగ్గరకు విసిరేశారు. ఈ చర్యపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు.
……………………
ఈ ఘటనకు సంబంధించి మహమ్మద్ ఇమ్రాన్ ఖురేషీ, అర్షియా బేగం, సమీనా అనే ముగ్గురిని అరెస్టు చేశారు. హిందూ పండుగల సమయంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికే ఇటువంటి పనులు చేస్తున్నారు.. అయితే, ఇలాంటి రెచ్చగొట్టే చర్యలు జరిగినప్పుడు వినాయక మండపాల నిర్వాహకులు, భక్తులు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. పోలీసులకు సమాచారం అందించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా చూడాలి.
…………………………………
మన సంస్కృతిని, పండుగల పవిత్రతను నాశనం చేయడానికి కుట్రలు పన్నుతున్న శక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. గణేష్ మండపాల వద్ద సీసీ కెమెరాలు, నిఘా ఏర్పాటు చేసుకుని ఐకమత్యంగా ఉండాలి. పవిత్రమైన గణేష్ ఉత్సవాలను ఎలాంటి విఘ్నాలు లేకుండా విజయవంతం చేసుకోవడమే మన బాధ్యత.
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను వెంటనే సబ్ స్కైబ్ చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి నిజాలను, యథార్థాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు!



