………………………………………………
నమస్తే! మహిళల స్వేచ్ఛ గురించి మాట్లాడితే కేసులు పెట్టి వేధిస్తారా? తీవ్రవాద, మూఢ నమ్మకాల వ్యాఖ్యలను ప్రశ్నించిన ఒక మహిళా జర్నలిస్టుపైనే కేసులు పెట్టడం ఏ రకమైన న్యాయం? మహిళలను నానా మాటలు అంటుంటే, సూడో సెక్యులరిస్టులు, కుహానా మేధావులు మాట్లాడరా..? కేరళలో జరిగిన ఈ సంచలన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
………………………………………
కేరళలోని సున్నీ మతపెద్ద కాంతపురం అబూబకర్ … మహిళలు ఇంటికే పరిమితం కావాలని, బహిరంగ ప్రదేశాల్లోకి వస్తే వినాశనం తప్పదని వ్యాఖ్యానించారు. మహిళలను చిన్న మాట అంటే దేశమంతటా విరుచుకు పడే.. సెక్యులరిస్టులు, కుహానా మేధావులు గప్ చుప్ అయిపోయారు. ఎక్కడా కొవ్వొత్తుల ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు లేనే లేవు. కానీ, ఈ మహిళా వ్యతిరేక వ్యాఖ్యలను జర్నలిస్ట్ అపర్ణ కురుప్ డిబేట్లో తీవ్రంగా ప్రశ్నించారు. సమాజంలో మహిళల హక్కులను కాలరాసేలా మాట్లాడటాన్ని ఆమె నిలదీశారు.
…..
అయితే ప్రశ్నించినందుకు అపర్ణ కురుప్పై తీవ్రస్థాయిలో సైబర్ వేధింపులు, హత్య బెదిరింపులు ప్రారంభమయ్యాయి. ఆమెపై నెటిజన్లు, ఇస్లామిక్ సంస్థలు ఒత్తిడి తెచ్చారు. కేరళంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆమెపైనే విద్వేషపూరిత కేసులు నమోదు చేశారు. మరోవైపు, ఆమెను బెదిరించిన ఇస్లామిస్ట్ యువ నాయకుడి మీద ఎటువంటి చర్యలూ లేవు. దీని మీద ఎవరూ మాట్లాడటం లేదు.
…………………………………………………
మహిళల హక్కుల గురించి గొప్పలు చెప్పే రాజకీయ నాయకులు ఇటువంటి ఘటనలపై మౌనం వహించడం దారుణం. ఓటు బ్యాంక్ రాజకీయం కోసం ఒక జర్నలిస్టుకు రక్షణ కల్పించకపోగా, వేధింపులకు పాల్పడేవారికి కొమ్ముకాయడం ప్రజాస్వామ్యానికే ప్రమాదం. వాక్ స్వాతంత్య్రాన్ని, మహిళల రక్షణను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది.
…..
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను వెంటనే సబ్ స్క్రైబ్ చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి అన్యాయాలను, నిజా నిజాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు!
మహిళా జర్నలిస్ట్ అపర్ణ మీద కేసు.. ఇంతకీ ఏ పాపం చేసినట్లు…!!

Share: