
………………………………………………
నమస్తే! గుంటూరులో పదో తరగతి చదువుతున్న ఒక హిందూ బాలికను ముస్లిం యువకుడు ఎలా ట్రాప్ చేశాడు? మూడు నెలల పాటు పోలీసుల కళ్లుగప్పి ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి ఎలా పారిపోయాడు? లవ్ జిహాద్ పట్ల, ముస్లిం నేరస్థుల పట్ల సమాజం నిర్లక్ష్యం ఎంత తీవ్రంగా ఉంది? చివరికి ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన ఒకే ఒక్క మిస్డ్‌కాల్ ఈ లవ్ జిహాద్ ముఠా గుట్టును ఎలా రట్టు చేసింది? ఈ షాకింగ్ వివరాలు ఇప్పుడు చూద్దాం.
……………………………………………………………………….
గుంటూరుకు చెందిన పదేళ్ల హిందూ బాలికను షేక్ జాన్‌సైదా అనే వ్యక్తి పక్కా ప్రణాళిక ప్రకారం లవ్ జిహాద్ పేరుతో ట్రాప్ చేశాడు. జూన్ 9న బాలికను అపహరించడానికి ముందు గుంటూరులోని ఒక లాడ్జిలో వారం రోజులు మకాం వేసి, ఆన్లైన్లో సెకండ్ హ్యాండ్ బైక్, నకిలీ సిమ్ కార్డులు సమకూర్చుకున్నాడు. బాలిక ద్వారా ఇంట్లో ఉన్న ఫోన్లోని మెసేజ్‌లన్నీ డిలీట్ చేయించి, ఆ ఫోన్‌ను డ్రెయిన్‌లో పడేసేలా చేశాడు. ఆ తర్వాత నెల్లూరు, చెన్నై, కోయంబత్తూరు, కేరళ, హైదరాబాద్‌లకు తిప్పుతూ చివరికి హర్యానాకు తీసుకెళ్లాడు.
…..
ఈ వ్యవహారంలో జాన్‌సైదాకు ఇస్లామిక్ మూలాలు ఉన్న స్నేహితులు, బంధువులు పూర్తి స్థాయిలో సహకరించి ఆశ్రయం ఇచ్చారు. నిందితుడు మూడు బాలిక ఖాతాలు, ఏడు తన ఇన్‌స్టా ఖాతాలను మారుస్తూ పోలీసులను తప్పుదోవ పట్టించాడు. దీని మీద బాలిక తండ్రి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశారు. హైకోర్టు ఒత్తిడితో పోలీసులు ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేశారు. చివరికి బాలిక ఇన్‌స్టా నుంచి తల్లిదండ్రులకు వచ్చిన ఒక్క మిస్డ్‌కాల్ ఆధారంగా ఐటీ విభాగం లోకేషన్ ట్రాక్ చేశారు. హర్యానాలోని కర్నాల్‌లో స్థానిక పోలీసుల సహకారంతో నిందితుడిని పట్టుకున్నారు.
…………………………………………………….
లవ్ జిహాద్ పేరుతో అమాయక హిందూ బాలికలను లక్ష్యంగా చేసుకుంటున్న ముఠాల పట్ల ప్రభుత్వం, పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. గతంలో పర్చూరులో ఓ హిందూ వ్యక్తిపై దాడి చేసిన క్రిమినల్ రికార్డు ఉన్న జాన్‌సైదా లాంటి వారికి ఇస్లామిక్ శక్తులు అండగా ఉన్నాయి. దీనిని బట్టి లవ్ జిహాద్ వెనుక ఉన్న పెద్ద నెట్ వర్క్ ను గమనించాలి. మన పిల్లల భద్రత విషయంలో తల్లిదండ్రులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.
………………………………………
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను వెంటనే సబ్ స్క్రైబ్ చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి లవ్ జిహాద్ దారుణాలను, నిజాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు!




