—
నమస్తే! భావప్రకటన స్వేచ్ఛ ముసుగులో దేశ ప్రయోజనాలను, అంతర్గత భద్రతను దెబ్బతీసేలా మాట్లాడే మేధావులకు ప్రజలు బుద్ధి చెబుతున్నారు. గతంలో “భారత్ కాశ్మీర్‌ను అక్రమంగా ఆక్రమించుకుంది” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన జేఎన్‌యూ మాజీ ప్రొఫెసర్ నివేదితా మీనన్‌కు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గట్టి నిరసన ఎదురైంది. అక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆమె ఇచ్చే ప్రసంగాన్ని తక్షణమే రద్దు చేయాలని జాతీయవాదులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం వెనుక ఉన్న అసలు వివరాలు ఇప్పుడు చూద్దాం.
……………………………..
జేఎన్‌యూ మాజీ ప్రొఫెసర్ నివేదితా మీనన్ ఉదయ్‌పూర్‌లోని విద్య భవన్ ఆడిటోరియంలో ఒక ఉపన్యాసం ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక సర్వ సమాజ్, జాతీయవాద సంఘాలు తీవ్రంగా స్పందించాయి. గతంలో ఆమె భారత సైన్యంపై, దేశ సార్వభౌమాధికారంపై అసహ్యకరమైన వ్యాఖ్యలు చేశారని వారు గుర్తు చేశారు.
…
గతంలో నివేదితా మీనన్.. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ లో ప్రసంగిస్తూ “భారతదేశం కాశ్మీర్‌ను అక్రమంగా ఆక్రమించింది” అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, భారత్‌ను ఉద్దేశించి “అభాగ్య దేశం” అంటూ అవహేళనగా మాట్లాడిన చరిత్ర ఆమెకు ఉందన్నారు. దేశాన్ని, జాతీయ సమగ్రతను కించపరిచే ఇలాంటి వ్యక్తులకు తమ నగరంలో ప్రసంగించే అర్హత లేదని స్థానిక యువకులు మండిపడ్డారు. ఆమె కార్యక్రమాన్ని రద్దు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు………………………………………………………….
వాస్తవానికి దేశాన్ని విమర్శించటం, ఇతర దేశాల దగ్గర మనలను కించపరచటం కమ్యూనిస్టులకు బాగా అలవాటు. అందుకే స్పీచ్ ల పేరుతో ఊరూరా తిరుగుతూ మన దేశాన్ని కించపరుస్తున్నారు. ఇటువంటి తుగ్డే గ్యాంగ్ ను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో మన దేశ యువత ఈ ట్రాప్ లో పడిపోయే ప్రమాదం ఉంది.
…
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను వెంటనే సబ్ స్కైబ్ చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి నిజాలను, యథార్థాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు!
ఆమె ఒక దేశ ద్రోహి.. !! నివేదితా మీనన్ ప్రసంగాలపై వెల్లువెత్తుతున్న నిరసనలు..

Share: