
………………………..
నమస్తే! న్యాయవ్యవస్థ పవిత్రతపై దాడులు చేస్తున్న కాకరోచ్ జనతా పార్టీ తీరు సంచలనంగా మారింది. రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టులపై బురదజల్లడం ఏ రకమైన రాజకీయం..? న్యాయమూర్తుల నియామకాలపై అబద్ధాలు ప్రచారం చేయటం కరెక్టేనా..? ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఈ కుట్రల వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటి..? పంజాబ్, హర్యానా హైకోర్టులో దాఖలైన పిటిషన్ ఆధారంగా ఈ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
………………………………………………..
పంజాబ్ ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం చెల్లింపుల కేసులో హైకోర్టు తీర్పు ఇచ్చింది. అప్పట్లో యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గా ఉన్న జడ్జి.. అశ్విని కుమార్ మిశ్రా ఒక ఉత్తర్వు ఇచ్చారు. ఈ ఆర్డర్‌ను కాకరోచ్ జనతా పార్టీ కో-కన్వీనర్ సౌరవ్ దాస్ తీవ్రంగా తప్పుబడుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను, నిష్పాక్షికతను ప్రశ్నిస్తూ పోస్టు పెట్టేశారు. ఏకంగా జడ్జి గారికి తప్పుడు కలర్స్ ఆపాదిస్తూ బురద చల్లేశారు.
….
కోర్టు రోస్టర్ నిబంధనలను ఉల్లంఘించారని, తొందరపడి తీర్పు ఇచ్చారని సౌరవ్ దాస్ అబద్ధపు ప్రచారం చేశారు. ఆ వెంటనే జస్టిస్ మిశ్రాను చీఫ్ జస్టిస్‌గా ప్రమోట్ చేశారని హడావుడి చేసేశారు. నిజానికి, సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు ఆధారంగా మాత్రమే ఈ నియామకం జరగింది. కానీ, ఈ వాస్తవాన్ని దాచిపెట్టి, కాక్రోచ్ జనతా పార్టీ నేత న్యాయస్థానంపై బురదజల్లేశారు. దీనిపై బిజెవైఎం నేత నితిన్ గార్గ్ ….. హైకోర్టులో క్రిమినల్ కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేశారు.
…………………………………………………………………………
రాజకీయ లబ్ధి కోసం న్యాయవ్యవస్థ గౌరవాన్ని దిగజార్చడం కాకరోచ్ జనతా పార్టీ నాయకులకు అలవాటుగా మారింది. తీర్పులు తమకు అనుకూలంగా లేనప్పుడు కోర్టులపై, న్యాయమూర్తులపై బురద చల్లడం అంటే రాజ్యాంగాన్ని అవమానించడమే… ఇలాంటి బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేసే కాకరోచ్ పార్టీ నేతలపై క్రిమినల్ కంటెంప్ట్ చర్యలు తీసుకోవాలి.
…………………
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను వెంటనే సబ్ స్క్రైబ్ చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి నిజాలను, యథార్థాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు!




