—
నమస్తే! బయటేమో “లడ్కీ హూన్, లడ్ సక్తీ హూన్” అంటూ ఉచిత సలహాలు, మైకుల ముందు మహిళా హక్కుల గురించి సుదీర్ఘ ప్రసంగాలు! కానీ నిజ జీవితంలో మాత్రం గర్భవతి అనే దయాదాక్షిణ్యం కూడా లేకుండా మహిళల మీద దాడులు. నడి రోడ్డు మీద ఒక మహిళా జర్నలిస్ట్‌పై రాహుల్ గాంధీ దౌర్జన్యానికి దిగడం దారుణం.. ఢిల్లీ ప్రొటెస్ట్‌లో విధులు నిర్వహిస్తున్న రిచా పరాశర్ అనే జర్నలిస్ట్‌ను రాహుల్ గాంధీ పట్టుకుని, లాగి, నేలకేసి కొట్టిన ఘోరం వెలుగులోకి వచ్చింది. తీవ్ర గాయాల పాలైన ఆ జర్నలిస్ట్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. నడిరోడ్డుపై ఒక మహిళా పాత్రికేయురాలిపై జరిగిన ఈ భౌతిక దాడి వెనుక ఉన్న అసలు నైజం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి!
……………………………………
[Short Start]
ఢిల్లీలో నిరసన ప్రదర్శన కవర్ చేయడానికి వెళ్లిన రిచా పరాశర్ అనే మహిళా జర్నలిస్ట్ పట్ల రాహుల్ గాంధీ అత్యంత క్రూరంగా ప్రవర్తించారు. మూడు నెలల గర్భవతి అయిన ఆ జర్నలిస్ట్ భుజం పట్టుకుని, ఉద్దేశపూర్వకంగా ఈడ్చి కిందకు తోసేశారు. తీవ్రమైన నొప్పులు, గాయాలతో స్పృహతప్పి పడిపోయిన ఆమెను తక్షణమే హాస్పిటల్‌కు తరలించి, అల్ట్రాసౌండ్, ఎక్స్-రేలు తీసి అత్యవసర చికిత్స అందించాల్సి వచ్చింది.
….
ప్రశ్నించే గొంతుకలపై, విధి నిర్వహణలో ఉన్న విలేకరులపై ఇలా భౌతిక దాడులకు దిగడం రాహుల్ గాంధీ అహంకారానికి, సహనరాహిత్యానికి నిదర్శనం! సొంత పార్టీ కార్యకర్తలనే చేతులతో నెట్టేసే రాహుల్ గాంధీ, ఇప్పుడు ఒక గర్భవతి అని కూడా చూడకుండా మహిళా జర్నలిస్ట్‌ను నేలకేసి కొట్టడం ఎంతటి దుర్మార్గం? “స్మాష్ ది పాట్రియార్కీ” అని సోషల్ మీడియాలో స్లోగన్స్ ఇచ్చే కాంగ్రెస్ నాయకుల నిజస్వరూపం ఇదేనా? విలేకరులపై, మహిళలపై ఇలాంటి హింసాత్మక రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం? ఈ దారుణాలు మెయిన్ మీడియాకు కనిపించటం లేదా..
[Short End]
…………………………………………………………………
మహిళల రక్షణ, పత్రికా స్వేచ్ఛ గురించి వేదికలపై ఉపన్యాసాలు దంచుతూ, ఆచరణలో మాత్రం గర్భవతులపై దాడులు చేసే ఇటువంటి నాయకుల నైజాన్ని సమాజం గమనించాలి. బాధితురాలైన జర్నలిస్ట్‌కు న్యాయం జరగాలని, ఈ దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతీ ఒక్కరూ డిమాండ్ చేయాలి. ఈ దాడి ఘటనపై మీ Opinion ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి!
…..
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ ఛానెల్‌ను వెంటనే Subscribe చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి నిజాలను, యథార్థాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా Share చేయండి. ధన్యవాదాలు!



