
…………………………………………………………………………………………..
నమస్తే! దేశంలో స్టూడెంట్స్, ప్రొటెస్టర్స్ ముసుగులో కాంగ్రెస్ పార్టీ, కాక్రోచ్ పార్టీ …. విదేశీ నిధులతో పెద్ద ఎత్తున అల్లర్లకు, విధ్వంసానికి దిగుతున్నాయి. ఈ ఫేక్ ప్రొటెస్ట్లతో దేశాన్ని అస్థిరపరచడం ఒక Habit గా మార్చుకున్నారు. ఇటువంటి గ్యాంగ్ లకు ఇటలీ ప్రధాని Giorgia Meloni ఒక పవర్ఫుల్ లెసన్ చెప్పారు. ప్రపంచ దేశాల్లో ఇది చర్చనీయాంశం అయింది. మన భారత్‌లో కూడా మోదీ ప్రభుత్వం సరిగ్గా ఇదే మోడల్‌ను అమలు చేయాల్సిన సమయం వచ్చింది. అసలు Meloni తెచ్చిన ఈ Master Plan ఏంటి? భారత్‌లో కాంగ్రెస్ కుట్రలకు ఇది ఎలా చెక్ పెడుతుంది? ఆ వివరాలు చూద్దామ్.
……………………………………………………….
ఇటలీ ప్రధానమంత్రి జార్జియ మెలోనీ సరికొత్త అయిడియా వేశారు. ‘The Anti-Riot Doctrine’ అనే సాలిడ్ బ్లూప్రింట్‌ను అమలు చేసి చూపించారు. స్టూడెంట్స్ పేరుతో రోడ్లెక్కి గొడవలు చేస్తే.. 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు 20,000 యూరోలు , అంటే దాదాపు 18 లక్షల రూపాయలు పెనాల్టీ వేస్తున్నారు. ఆ బిల్లును నేరుగా వారి పేరంట్స్ Bank Accounts నుంచి లాగేస్తారు అన్నమాట. అల్లరి మూకలను కేవలం లాఠీ ఛార్జీ, Tear Gas తో ఆపలేమని గ్రహించి, వారి ఫైనాన్షియల్ సపోర్ట్‌ను, లాజిస్టిక్స్‌ను దెబ్బకొట్టారు. ఎప్పుడైతే ఫ్యామిలీ అకౌంట్స్ ఖాళీ అవుతాయని హెచ్చరించారో.. దెబ్బకు అల్లరి మూకలు గప్ చుప్ అయిపోయారు. ఇప్పుడు ఇటలీ లో …. ఆ ప్రోటెస్టర్స్ అంతా ఏ కలుగుల్లో దాక్కున్నారో కూడా తెలియకుండా మాయమైపోయారు!
…..
మన దేశంలోనూ కాంగ్రెస్ పార్టీ సరిగ్గా ఇలాంటి అల్లర్లనే ప్రోత్సహిస్తోంది. హక్కుల పేరుతో రోడ్లను, Highways ను బ్లాక్ చేయడం, పబ్లిక్ ప్రాపర్టీని తగలబెట్టడం కాంగ్రెస్ అండ్ గ్యాంగ్‌కు రివాజుగా మారింది. భారత ప్రభుత్వం కూడా ఇటలీ మోడల్‌ను అమలు చేయాలి. అల్లర్లలో ధ్వంసమైన ప్రతీ పైసా ను అల్లరి మూకల నుంచే వసూలు చేయాలి. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుంది, కానీ దేశాన్ని బందీగా మార్చే హక్కు ఏ పార్టీ కీ లేదు. దేశ భద్రతను కాపాడుతున్న మన భారత ప్రభుత్వానికి ప్రజలంతా కొండంత అండగా నిలవాలి!
…………………………………………………………………
దేశాభివృద్ధిని అడ్డుకుంటూ, విదేశీ నిధులతో అల్లర్లు సృష్టిస్తున్న కాంగ్రెస్ పార్టీ కుట్రలను అంతా గమనించాలి. ప్రజాస్వామ్యం పేరుతో దేశ ఆస్తులను ధ్వంసం చేసే అల్లరి మూకల్ని క్షమించకూడదు. ఇటలీ లాంటి Strict Laws మన భారతదేశంలోనూ రావాలని మీరు కోరుకుంటున్నారా? మీ Opinion ఏంటో కింద Comments లో చెప్పండి!
….
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను వెంటనే Subscribe చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి నిజాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా Share చేయండి. ధన్యవాదాలు



