……….
నమస్తే! ఎలక్షన్లు వస్తున్నాయంటే చాలు.. ప్రతిపక్షాలు, కొన్ని స్వార్థపూరిత శక్తులు కావాలనే ఫేక్ నరేటివ్స్‌ను క్రియేట్ చేస్తుంటాయి. ఉత్తరప్రదేశ్‌లో ముస్లింల ఓట్లను కావాలనే ఆటోమేటిక్‌గా డిలీట్ చేస్తున్నారు అని టాక్. దీని మీద సోషల్ మీడియాలో ఒక పెద్ద దుష్ప్రచారం వైరల్ అయింది. మైనారిటీలను టార్గెట్ చేసి ఓటర్ లిస్ట్ నుంచి పేర్లు తొలగిస్తున్నారంటూ కొందరు కావాలనే విషం కక్కారు. కానీ, ఈ ఫేక్ వార్తలపై యూపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) స్పందించి అసలు నిజాలను బట్టబయలు చేశారు! అసలు ఆ ప్రచారం వెనుక ఉన్న కుట్ర ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన క్లారిటీ ఏంటి? లెటజ్ చెక్ ఇట్..!
……………….
సర్ ప్రక్రియ మీద దుమారం రేగుతున్న సమయంలో కొత్త న్యూస్ వైరల్ అయింది.
యూపీలో ముస్లిం వర్గానికి చెందిన ఓట్లను అథారిటీలు ఉద్దేశపూర్వకంగా డిలీట్ చేస్తున్నారట. దీనివల్ల లక్షలాది మంది ఓటు హక్కు కోల్పోతున్నారని తప్పుడు ప్రచారాలు చేశారు. ఈసీపై నమ్మకం సడలించడానికి ఈ ఫేక్ అండ్ కల్పిత కథనాలను వదిలారు.
……
ఈ ప్రచారంపై యూపీ సీఈఓ (UP CEO) స్పందించి తీవ్రంగా ఖండించారు. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడం అనేది ఓటర్ల వెరిఫికేషన్ తర్వాతే జరుగుతుందని స్పష్టం చేశారు. ఎవరి మతాన్ని చూసి ఓట్లు తొలగించడం జరగదని, ఇదంతా పూర్తిగా నిరాధారమైన అబద్ధమని తేల్చిచెప్పారు. కేవలం రాజకీయ లబ్ధి కోసం, ఒక వర్గాన్ని రెచ్చగొట్టడానికి, ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోగొట్టడానికి ఈ ఫేక్ న్యూస్ గ్యాంగ్ పక్కా ప్లాన్ ప్రకారం ఈ డ్రామా నడిపింది………………..
ఎన్నికల వ్యవస్థను, రాజ్యాంగ సంస్థలను బద్నామ్ చేయడానికి ఇలాంటి ఫేక్ న్యూస్‌ను ప్రచారం చేసే వారి నిజస్వరూపాన్ని గమనించాలి. సోషల్ మీడియాలో వచ్చే ఏ తప్పుడు వార్తనైనా గుడ్డిగా నమ్మకుండా, అసలు నిజాలు ఏంటో తెలుసుకోవాలి. యూపీ ఓట్ల తొలగింపుపై సాగుతున్న ఈ ఫేక్ ప్రచార కుట్రపై మీ Opinion ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి!
………..
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను వెంటనే Subscribe చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి నిజాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా Share చేయండి. ధన్యవాదాలు!




