…………..
నమస్తే! న్యాయం దొరికే కోర్టు ప్రాంగణంలోనే ఇప్పుడు పెద్ద కలకలం రేగింది. కలకత్తా హైకోర్టు బిల్డింగ్ రూఫ్‌టాప్‌లో ఒక సీక్రెట్ రూమ్ బయటపడింది. ఆ రూమ్‌లో కుప్పలు తెప్పలుగా ఇస్లామిక్ లిటరేచర్, మత పుస్తకాలు, మ్యాట్రెస్లు కనిపించాయి. అసలు కోర్టు పైకప్పుపై ఈ గది ఏంటి? దీని వెనుక ఉన్న డేంజరస్ నెట్వర్క్ ఏంటి? దీని వెనుక కుట్ర గురించి తెలుసుకొందాం…
……………..
కలకత్తా హైకోర్టు లో సీక్రెట్ మసీదు ఉందని వార్తలు వచ్చాయి. దీని మీద ఫిర్యాదులు అందడంతో… కోర్టు రిజిస్ట్రీ తనిఖీలు చేసింది. ఆ టైమ్‌లో లాక్ చేసి ఉన్న ఒక గదిలో ఇస్లామిక్ బుక్స్, ఫ్యాన్లు, కప్‌బోర్డ్స్ బయటపడ్డాయి. విచిత్రం ఏంటంటే, ఈ గది తాళాలు అడ్మినిస్ట్రేషన్ దగ్గర లేవు. బార్ అసోసియేషన్‌లో ప్రాక్టీస్ చేసే అడ్వకేట్ ఇజాజ్ హుస్సేన్ దగ్గర ఆ తాళాలు ఉన్నట్లు తేలింది.
……
ఇది కేవలం ఒక కోర్టుకు సంబంధించిన విషయం కాదు. దేశవ్యాప్తంగా సెన్సిటివ్ ఏరియాలు, గవర్నమెంట్ ఆఫీసులు, చివరికి కోర్టులను కూడా టార్గెట్ చేస్తూ ఇస్లామిక్ సాహిత్యాన్ని ప్రచారం చేస్తున్నారు. దీని కోసం ఒక పక్కా నెట్వర్క్ పనిచేస్తోంది. చట్టాల రక్షణలో ఉండాల్సిన చోటే ఇలాంటి సీక్రెట్ రూమ్స్ క్రియేట్ చేయడం పెద్ద ముప్పు! వ్యవస్థలను లోపల నుంచే హైజాక్ చేస్తున్న ఈ రాడికల్ నెట్‌వర్క్‌కు ఇప్పుడే చెక్ పెట్టాలి.
…………
కోర్టుల పవిత్రతను, దేశ భద్రతను దెబ్బతీసే ఇలాంటి సీక్రెట్ నెట్‌వర్క్‌లను పూర్తిగా ఏరిపారేయాలి. చట్టాన్ని అతిక్రమించి, వ్యవస్థలను తమ స్వార్థం కోసం వాడుకుంటున్న వారిపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. కలకత్తా హైకోర్టులో బయటపడిన ఈ ఇస్లామిక్ లిటరేచర్ కుట్రపై మీ Opinion ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి!
……….
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను వెంటనే Subscribe చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి నిజాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా Share చేయండి. ధన్యవాదాలు!


