నమస్తే! పాలిటిక్స్‌లో ప్రత్యర్థులను విమర్శించడం వేరు, కానీ వ్యక్తిగత దూషణలు చేస్తూ సంస్కారాన్ని మరిచిపోవడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిపోయింది. ! మోదీ గారికి దేశవ్యాప్తంగా వస్తున్న తిరుగులేని ఆదరణను తట్టుకోలేకే కాంగ్రెస్ ఇలాంటి నీచ స్థాయికి దిగజారుతోందా? 140 కోట్ల భారతీయుల సంక్షేమం కోసం మోదీ కష్టపడుతుంటే.. కాంగ్రెస్ మాత్రం సొంతంగా డెవలప్మెంట్ ఎజెండా లేక ఇలాంటి చౌకబారు బూతు రాజకీయాలు చేస్తోంది. మోదీ గారిని అవమానించడం అంటే.. ఆయనకు రెండుసార్లు గ్రాండ్ విక్టరీ ఇచ్చిన దేశ ప్రజల తీర్పును, రాజ్యాంగ పదవిని కించపరచడమే! కాంగ్రెస్ చేస్తున్న దారుణాలు ఇప్పుడు చూద్దామ్..
……………………………………..
రాజకీయ పార్టీలను బూతులు తిట్టడమేనా రాహుల్ గాంధీ చెప్తున్న “మొహబ్బత్ కీ దుకాణ్” అసలు రూపం? భారతీయులంతా ఎన్నుకొన్న మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ పై, ఆయన తండ్రిపై కాంగ్రెస్ నేతలు దారుణంగా మాట్లాడారు. స్వయంగా కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే ఒక పబ్లిక్ మీటింగ్‌లో హద్దులు దాటి మాట్లాడారు. ఒక ఆర్డినరీ సిటిజన్ “మోదీ ఎక్కడికీ వెళ్లరు” అన్నందుకు.. తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. “మోదీ కాదు కదా, మోదీ బాబు కూడా వెళ్లాల్సిందే …Modi ka baap bhi jayega…” అంటూ అత్యంత దిగజారుడు భాషను వాడారు. అంతటితో ఆగకుండా, మీడియా కెమెరాల ముందే ఆ కామన్ మ్యాన్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు దౌర్జన్యంగా దాడి చేశారు
………
కాంగ్రెస్ నాయకులకు ప్రధాని మోదీని, ఆయన వెనుక ఉన్న పబ్లిక్‌ను అవమానించడం కొత్తేమీ కాదు.
* 2014లో మణిశంకర్ అయ్యర్ “మోదీ ప్రధాని కాలేరు, టీ అమ్ముకోవడానికి చోటిస్తాం” అని హేళన చేశారు.
* 2017లో మోదీ గారిని “నీచ్ కిసమ్ కా ఆద్మీ” అంటూ ఘోరంగా అవమానించారు.
* ఇప్పుడు 2026లో ఏకంగా పార్టీ ప్రెసిడెంట్ ఖర్గేనే “మోదీ తండ్రి కూడా వెళ్లాల్సిందే” అంటూ హద్దులు దాటారు.
ఇటువంటి వ్యాఖ్యల ద్వారా కాంగ్రెస్ నేతల అసలు స్వరూపం బయట పడుతోంది.
………………………………………………………………………………………………
రాజకీయాల్లో సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు, కానీ ఒక ప్రధానిపై, ఆయన కుటుంబంపై ఇలాంటి నీచమైన భాషను ఉపయోగించడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. దేశ ప్రజల గుండెల్లో ఉన్న మోదీ గారి ఇమేజ్ను ఇలాంటి వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఏమాత్రం తగ్గించలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చేసిన ఈ దిగజారుడు వ్యాఖ్యలపై మీ Opinion ఏంటో కింద Comments లో చెప్పండి!
……
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్‌ను వెంటనే Subscribe చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి నిజాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా Share చేయండి. ధన్యవాదాలు!
మోదీ మీద భయంకరమైన తిట్లు.. ఇదీ కాంగ్రెస్ మార్కు సంస్క్రతి..

Share: