………………………………..
నమస్తే! జాతీయవాద సంస్థ అయిన RSS పై, బీజేపీపై బురదజల్లడానికి లెఫ్టిస్ట్ పార్టీలు, CJP శక్తులు ఎలాంటి ఫేక్ ప్రచారాలకైనా తెగిస్తాయని మరోసారి ప్రూవ్ అయింది. “ఢిల్లీ సీజేపీ ప్రోటెస్ట్లో ఆర్ఎస్ఎస్ గుండాలు ఒక యువతిపై దారుణంగా దాడి చేశారు” అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియోను విపరీతంగా వైరల్ చేశారు. డెల్లీ పోలీస్ ముందే ఈ దాడి జరిగిందంటూ కాంగ్రెస్, సీజేపీ ప్రచార విభాగం పెద్ద ఎత్తున రచ్చ చేశాయి. కానీ, Fact Check లో బయటపడ్డ షాకింగ్ నిజాలు చూస్తే మీరు ఖచ్చితంగా దిగ్భ్రాంతికి గురవుతారు! అసలు ఆ వీడియో కథేంటి? RSS ని ఫ్రేమ్ చేయడానికి జరిగిన కుట్ర ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి!
…………..
కాక్రోచ్ పార్టీ తప్పుడు ఆరోపణలతో ఒక వీడియో ను వైరల్ చేస్తోంది. ఆ వీడియోలో దాడికి గురైంది అసలు అమ్మాయే కాదు, ఒక అబ్బాయి! ప్రశాంతంగా వెళ్తున్న ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను, వారి వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఆ అబ్బాయి తీవ్రమైన బూతులు తిడుతూ, గొడవకు దిగాడు. ఏకంగా కారుని ఆపేసి, అద్దంలోకి చూస్తూ బూతులు తిడుతున్నాడు. దానిని వారించినందుకు గాను, రివర్స్ లో ఎటాక్ మొదలు పెట్టారు. ఆ అబ్బాయికి లాంగ్ హెయిర్ ఉండటాన్ని ఆసరాగా చేసుకుని, అతన్ని ఒక “యువతి” గా చిత్రీకరించారు. “RSS కార్యకర్తలు మహిళపై దాడి చేశారు” అని కాంగ్రెస్, CJP సోషల్ మీడియా వింగ్లు ఒక పక్కా ప్లాన్ ప్రకారం నకిలీ ప్రచారాన్ని మొదలుపెట్టాయి.
..
మరోవైపు ఇదే CJP నిరసన ప్రదర్శనలో జరిగిన అసలు దారుణాన్ని మాత్రం ఈ లెఫ్టిస్ట్ బ్యాచ్ పూర్తిగా తొక్కిపెట్టింది! ‘వందేమాతరం’ అని నినాదాలు చేసిన ‘మౌళి’ అనే అసలు యువతిపై ఈ నిరసనకారులు మిరపపొడి చల్లి, దారుణంగా వేధించారు. ఈ నిజమైన దాడిని దాచేసి,, ఒక ఫేక్ వీడియోతో ఆర్ఎస్ఎస్ వంటి ధార్మిక జాతీయ సంస్థ ప్రతిష్టను దిగజార్చడానికి ప్రయత్నించారు. దీనిని బట్టి కాక్రోచ్ పార్టీ, లెఫ్ట్ పార్టీలు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు……………………………………………………………………….
హిందూ జాతీయవాద సంస్థలపై తప్పుడు ప్రచారాలు చేస్తూ, సంచలనం సృష్టించాలని చూసే నకిలీ మేధావులను, పొలిటికల్ పార్టీలను గట్టిగా నిలదీయాలి. సోషల్ మీడియాలో వచ్చే ప్రతీ వార్త వెనుక ఉన్న అసలు నిజాలను తెలుసుకోవడం ప్రతీ ఒక్కరి బాధ్యత. ఆర్ఎస్ఎస్ పై జరిగిన ఈ ఫేక్ వీడియో కుట్రపై మీ Opinion ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి!
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన మై ఇండ్ మీడియా ఛానెల్ను వెంటనే Subscribe చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి నిజాలను, యథార్థాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా Share చేయండి. ధన్యవాదాలు!



