నమస్తే! కోర్టుల్లో పిటిషన్లు వేసి.. వాటిని కావాలనే రిజెక్ట్ చేయించుకుని, ఆ తర్వాత వ్యవస్థల మీద నిందలు వేయడం కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త స్ట్రాటజీగా మారింది. సర్ మీద రాహుల్ గాంధీ వేసిన పిటిషన్లో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఏకంగా 14 తీవ్రమైన ఫ్లాస్‌ను గుర్తించింది! కనీసం రూ. 220 కోర్ట్ ఫీజు కూడా సరిగ్గా కట్టకుండా, సంతకాలు, వకాలత్నామాలు లేకుండా కావాలనే ఒక డ్రామా పిటీషన్ ను సబ్మిట్ చేశారు. కోర్టు దీన్ని రిజెక్ట్ చేస్తుందని ముందే తెలిసినా.. కావాలనే ఈ తప్పులు పెట్టి, ఆ తర్వాత “మా పిటిషన్‌ను కోర్టు అడ్మిట్ చేయడం లేదు, వ్యవస్థలన్నీ మాకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి” అంటూ సింపతీ సెంటిమెంట్ రగిలించడమే వీరి అసలు కుట్ర! ఈ చీప్ పొలిటికల్ గిమ్మిక్స్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ప్లాన్ ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి!
……………………
సర్ ప్రక్రియ మీద రాహుల్ గాంధీ టీమ్ సుప్రీంకోర్టు లో పిటీషన్ వేసింది. కానీ అందులో చాలా తప్పులు కనిపిస్తున్నాయి. వాస్తవానికి,
రాహుల్ గాంధీ లీగల్ టీమ్ ఎంతో అనుభవం ఉన్న లాయర్లతో కూడుకున్నది. అయినా సరే,, బేసిక్ మిస్టేక్స్ కావాలనే ఉద్దేశపూర్వకంగా ఉంచారు. 11 మంది లీడర్లలో 9 మందికి లీగల్ ఆథరైజేషన్లు లేనే లేవు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే ఐడీ కార్డ్ బ్లర్‌గా ఉంచారు. ఆఖరికి, ఫీజులో 220 తక్కువగా చూపించారు. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగిన పొరపాట్లు కావు. పక్కా ప్లాన్ ప్రకారం చేసిన డ్రామా ఇదని అర్థం అవుతుంది.
..
కోర్టుల ద్వారా న్యాయం పొందడం కంటే, కోర్టులను బద్నామ్ చేయడం, “మా గొంతును నొక్కుతున్నారు” అంటూ పబ్లిక్‌లో ఫేక్ సెంటిమెంట్ క్రియేట్ చేయడమే రాహుల్ గాంధీ అండ్ కో ప్రధాన ఉద్దేశం. పబ్లిసిటీ కోసం, పొలిటికల్ మైలేజ్ కోసం సుప్రీంకోర్టును సైతం వివాదాల్లోకి లాగాలని చూస్తున్నారు. ఇలాంటి ట్రిక్స్ ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదకరమో మీరే ఆలోచించండి. నిజాలు నిరూపించుకోలేక, ఇలాంటి చీప్ టెక్నిక్స్‌తో ప్రజలను మోసం చేయడం ఎంతవరకు సమంజసం?
……………
న్యాయస్థానాలను అడ్డంపెట్టుకుని పొలిటికల్ డ్రామాలు ఆడే ఇటువంటి నకిలీ నాయకుల కుట్రలను ప్రజలంతా గమనించాలి. వ్యవస్థల పవిత్రతను దెబ్బతీసే ఇలాంటి చీప్ పాలిటిక్స్‌ను ఎండగట్టడం ప్రతీ ఒక్కరి బాధ్యత. రాహుల్ గాంధీ చేసిన ఈ లీగల్ డ్రామా కుట్రపై మీ Opinion ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి!
జాతీయవాదాన్ని గళమెత్తి వినిపిస్తున్న మన **మై ఇండ్ ఛానెల్‌ను వెంటనే Subscribe చేసుకోండి. సమాజంలో జరుగుతున్న ఇలాంటి నిజాలను, యథార్థాలను అందరికీ తెలియజేయడానికి ఈ వీడియోను తప్పకుండా Share చేయండి. ధన్యవాదాలు!




