………………
లౌకికవాదం అంటే కేవలం ఒకే మతాన్ని లక్ష్యంగా చేసుకోవడమా? కాంగ్రెస్ పార్టీ దృష్టిలో సెక్యులరిజం అంటే హిందూ ధర్మాన్ని, గ్రంథాలను పదే పదే అవమానించడమేనా? మన సనాతన ధర్మాన్ని, విశ్వాసాలను టార్గెట్ చేసే కాంగ్రెస్ నాయకులు… ఇతర మతాల గ్రంథాల జోలికి ఎందుకు వెళ్లరు? ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఒక వర్గాన్ని ప్రసన్నం చేసుకుంటూ, మెజారిటీ ప్రజల భావాలను గాయపరచడం ఎంతవరకు న్యాయం? కాంగ్రెస్ అవలంబిస్తున్న ఈ ద్వంద్వ నీతి వెనుక ఉన్న అసలు రాజకీయ కుట్రను భారత సమాజం గుర్తించాల్సిన సమయం రాలేదా? ఈ వివరాలు చూద్దాం.
………………………..
గతంలో పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ… “తమ్ము తాము హిందువులమని చెప్పుకునేవారు నిరంతరం ద్వేషం, హింస మాత్రమే వ్యాపింపజేస్తారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత హిందూ ధర్మంలో పవిత్రంగా భావించే మను భావనపై పోరాటం చేస్తామని ప్రకటించి తీవ్ర వివాదానికి తెరతీశారు. హిందూ సమాజం మొత్తాన్ని, పవిత్రమైన నమ్మకాలను హింసతో ముడిపెడుతూ రాహుల్ గాంధీ చేసిన ఆ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీకి హిందూ ధర్మం పట్ల ఉన్న నిజమైన వైఖరిని స్పష్టంగా ఎండగట్టాయి.
……
ఇప్పుడు అదే బాటలో సీనియర్ నాయకుడు పవన్ ఖేరా మరో అడుగు ముందుకు వేశారు. ఒక మహిళ మనుస్మృతి పుస్తకాన్ని తగలేస్తూ, ఆ మంటతో సిగరెట్ వెలిగిస్తున్న వీడియోను పవన్ ఖేరా సోషల్ మీడియాలో రీట్వీట్ చేశారు. దానికి తోడు “సిగరెట్ తాగడం, మనుస్మృతి రెండూ ఆరోగ్యానికి హానికరం” అంటూ ఎద్దేవా చేశారు. హిందూ ధార్మిక గ్రంథాన్ని పబ్లిక్‌గా తగలేస్తున్న దృశ్యాన్ని సమర్థిస్తూ పవన్ ఖేరా వ్యాఖ్యలు … కాంగ్రెస్ ‘సెలెక్టివ్ సెక్యులరిజం’ను బట్టబయలు చేసింది. ఇతర మత గ్రంథాల జోలికి వెళ్లే ధైర్యం లేని ఈ నేతలు, హిందూ శాస్త్రాలను మాత్రం ఇంత తేలిగ్గా ఎలా వెక్కిరిస్తారు..?
……………….
అన్ని మతాలను సమానంగా గౌరవించాల్సిన రాజకీయ పార్టీలు, ఓటు బ్యాంకు కోసం ఒకే ధర్మాన్ని టార్గెట్ చేయడాన్ని సమాజం తీవ్రంగా ఆలోచించాలి. సెక్యులరిజం పేరిట జరుగుతున్న ఈ విపరీతమైన రాజకీయాలను, హిందూ ధర్మంపై జరుగుతున్న వరుస దాడులను నిలదీయకపోతే మన సాంస్కృతిక మూలాలకే ముప్పు ఏర్పడుతుంది. లౌకికవాదం పేరుతో చేసే ఈ ద్వంద్వ ప్రచారాలను ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఏ రాజకీయ పార్టీ అయినా అన్ని విశ్వాసాలను సమానంగా చూడటమే నిజమైన ప్రజాస్వామ్య సూత్రం.
………..
ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై మరియు కాంగ్రెస్ పార్టీ వైఖరిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మన సనాతన ధర్మాన్ని, సంస్కృతిని, భారతీయ జాతీయవాదాన్ని నిరంతరం గొంతెత్తి వినిపిస్తున్న మన ‘మై ఇండ్ మీడియా’ యూట్యూబ్ ఛానెల్‌ను వెంటనే సబ్‌స్క్రైబ్ చేయండి. సమాజంలో చైతన్యాన్ని నింపేందుకు, ఈ విశ్లేషణాత్మక వీడియోను మీ మిత్రులు, కుటుంబ సభ్యులందరికీ తప్పకుండా షేర్ చేయండి. ధన్యవాదాలు.
హిందూ మతాన్ని తిట్టడమే కాంగ్రెస్ మార్క్ లౌకికవాదం.. రాహుల్ గాంధీ, పవన్ ఖేరా వ్యాఖ్యలపై విశ్లేషణ..

Share: