Thinking – 24th Apr 2019 Manobalame Mahabalam by BV Sathya Nagesh
ఆలోచన (Thoughts) మనుషుల బుద్ధికి చెందిన విశేష లక్షణం. ఇది మెదడుకు సంబంధించిన విషయం. భూమి మీద మానవుల ఆలోచనా విధానం మూలంగా మన జీవితం ఆధారపడి ఉంటుంది.ఒక వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి ఆ వ్యక్తి మంచి లేదా చెడుల మధ్య విచక్షణ ఆధారంగా తెలుస్తుంది. ఇలాంటి విషయాలు తెలుసుకోండి by BV Sathya Nagesh

Podcast: Play in new window | Download

