గుంటూరు జెడ్పీ చైర్ పర్సన్ కు పదవీగండం? – ఎస్సీ మహిళకు రిజర్వు చేసిన పదవిలో క్రిస్టినా
ఆమె క్రైస్తవ మహిళ. కానీ ఎస్సీ మహిళకు రిజర్వ్ చేసిన పదవిలో కూర్చుంది. అంతే కాదు ఇద్దరి కన్నా ఎక్కువ మంది సంతానం ఉండరాదనే నిబంధనను అతిక్రమించి నలుగురు పిల్లలు ఉన్న ఆమె స్థానిక సంస్థల ఎన్నికల్ల... Read more
అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్ష – ఒకే కేసులో ఇంత మందికి శిక్ష పడడం తొలిసారి
దేశ చరిత్రలోనే తొలిసారి ఏకంగా 38 మంది దోషులకు ఉరిశిక్ష పడింది. సంచలనం రేపిన 2008నాటి అహ్మదాబాద్ వరుస పేలుళ్ల కేసులో దోషులందరికీ శిక్ష విధిస్తూ గుజరాత్ లోని ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. ఆ... Read more
అసోం సంస్కృతికి విరుద్ధంగా ఉన్న పేర్లు మారుస్తాం – కొత్త మెడికల్ కాలేజీకి ప్రాగ్జోతిషపూర్ పేరు : సీఎం హిమంత
అసోం సంస్కృతికి విరుద్ధంగా ఉన్న ఊర్లు, ప్రాంతాల పేర్లు మార్చే పనిలో పడ్డారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వాశర్మ. బెంగాల్ సుల్తాన్ పేరుమీద ఉన్న కాలాపహాడ్ పేరు మార్చాల్సి ఉందన్నారు. అందుక... Read more
కర్నాటక హిందూ విద్యార్థులను ‘హిందు టెర్రరిస్టులు” అన్న జర్నలిస్ట్ రాణా ఆయూబ్ – ముంబైలో కేసు నమోదు
వివాదాస్పద జర్నలిస్ట్ రాణా ఆయూబ్ పై మరో కేసు నమోదైంది. ఉడిపి కళాశాలలో హిజాబ్ కు వ్యతిరేకంగా కాషాయ కండువాలతో నిరసన తెలుపుతున్న విద్యార్థులను హిందూ ఉగ్రవాదులు అన్నందుకు ఆమెపై పలువురు ఫిర్యాదు... Read more
ఉక్రెయిన్-భారత్ మధ్య నడిచే విమానాల సంఖ్యపై పరిమితులు తొలగింపు – విమానయాన సంస్థలకు ఏవియేషన్ మినిస్ట్రీ సమాచారం
ఉక్రెయిన్లో నెలకొన్న తాజాపరిణామాల నేపథ్యంలో భారత్, ఉక్రెయిన్ మధ్య విమానాల రాకపోకల విషయంలో పరిమితుల్ని తొలగించింది పౌర విమానయాన శాఖ. రెండు దేశాల మధ్య ఎన్ని విమానాలైనా నడవచ్చని…డిమాండ్ ద... Read more
హిజాబ్ ధరించాల్సింది పాఠశాలల్లో కాదు – అక్కడ వ్యక్తి గుర్తింపు మతపరమైన గుర్తింపు కారాదు – తస్లీమా నస్రీన్
హిజాబ్ ధరించాల్సింది పాఠశాలల్లో కాదని…అసలు హిజాబ్ ఆణచివేతకు చిహ్నమని ప్రముఖ బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ అన్నారు. కర్నాటకలో హిజాబ్ వ్యవహారం దుమారం రేపుతున్న నేపథ్యంలో ఆమె స్పంది... Read more
సెక్యూలరిజం పేరుతో ఇన్నాళ్లూ జరిగింది చాలు. మాకు మా భారతీయ “సర్వ ధర్మ సమభావన” అందించలేని ఈ విదేశీ సెక్యూలరిజం వద్దు. మీ సెక్యూలరిజం పాఠాలు ఎవరికి చెప్పాలో వారికి చెప్పే దమ్ము ధైర... Read more
వివాదాస్పదం అవుతున్న రాజాసింగ్ వ్యాఖ్యలు – ఈసీ నోటీసులకు సమాధానం ఇస్తానన్న బీజేపీ ఎమ్మెల్యే
యోగీకి ఓటు వేయకుంటే జేసీబీ, బుల్డోజర్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న రాజాసింగ్ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఇక ఈసీ ఆయనకు నోటీసులు కూడా జారీచేసింది. ఈసీ నోటీసులపై ఆయన స్పందించారు.... Read more
బీజేపీలో యువ తెలంగాణ పార్టీ విలీనం – పార్టీ ముఖ్యుల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న జిట్టా, రుద్రమ
జిట్టా బాలకృష్ణారెడ్డి యువ తెలంగాణ పార్టీ భారతీయ జనతా పార్టీలో విలీనం అయింది. పార్టీ అధ్యక్షుడు జిల్లాబాలకృష్ణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ రాణిరుద్రమ ఢిల్లీలో బీజేపీ ముఖ్యనేతల సమక్షంలో తమ ప... Read more
28 బ్యాంకులకు 23 వేల కోట్లు ఎగవేత – ఎస్.బి.ఐ ఫిర్యాదుతో ABG షిప్ యార్డ్ సంస్థపై సీబీఐ కేసులు నమోదు
28 బ్యాంకులకు దాదాపు 23 వేల కోట్లు ఎగవేసి మోసం చేసిన షిప్పింగ్ కంపెనీపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ABG గ్రూప్ నకు చెందిన ABG షిప్యార్డ్ ….గుజరాత్లోని సూరత్ ,దహేజ్లలో నౌకానిర్మాణం,... Read more
ఫిబ్రవరి 10న రాహుల్ చేసిన ట్వీట్ వివాదాస్పదం అవుతోంది. ఆ ట్వీట్ పై అసోంలో వెయ్యి దేశద్రోహం కేసులు పెట్టే యోచనలో బీజేపీ ఉన్నట్టు తెలిసింది. భారతదేశం గురించి మాట్లాడుతూ రాష్ట్రాల యూనియన్ ఎలా ఉ... Read more
వివాదాస్పదం అవుతున్న పంజాబ్ సీఎం వ్యాఖ్యలు – యూపీ, బిహార్ వాళ్లను రాష్ట్రానికి రానివ్వబోనన్న చన్నీ
ఎన్నికల ప్రచార సభలో పంజాబ్ సీఎం చరణ్ సింగ్ చన్నీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఇక్కడ సౌకర్యంగా బతుకుదామని యూపీ, బిహార్ నుంచి వచ్చే వాళ్లను అడ్డుకుంటామని చన్నీ వ్యాఖ్యానించడంపై అభ్... Read more
డిసెంబర్ 27 తరువాతనే హిజాబ్ వివాదం – 35 ఏళ్లుగా కాలేజీలో ఏ గొడవా లేదు – ఉడిపి కాలేజీ ప్రిన్సిపల్ రుద్రగౌడ
కర్నాటక హిజాబ్ దుమారం ఇప్పట్లో తగ్గుముఖం పట్టేలా లేదు. ఇక తాజాగా వివాదానికి వేదికగా మారిన ఉడిపి కాలేజీ ప్రిన్సిపల్ రుద్రగౌడ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. అసలు 35 ఏళ్లుగా కాలేజీకి ఏ ఒక్... Read more
ఆదర్శ్ క్రెడిట్ కో – ఆపరేటివ్ సొసైటీ ఖాతాదారులను ఆదుకోవాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేసిన బేతి మహేందరె రెడ్డి
తమను మోసం చేసి…కుటుంబాలను రోడ్డున పడేలా చేసిన ఆదర్శ్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ నిర్వాహకులకు చర్యతీసుకోవడంతో పాటు తమను ఆదుకోవాలంటూ సంస్థ ఖాతాదారులు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని కలిసి వ... Read more
రోడ్డు ప్రమాదంలో చనిపోయిన పంజాబీ నటుడు దీప్ సిద్దూ – సాగుచట్టాల వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న సిద్దూ
గతేడాది రిపబ్లిక్ డే సందర్భంగా ఎర్రకోట దగ్గర జరిగిన ఆందోళనల కేసులో నిందితుడు, పంజాబీ నటుడు దీప్ సిద్దూ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. కుడ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్ ప్రెస్ వే పై ప్రమాదం జరిగింది.... Read more
భాగ్యనగర వాస్తవ చరిత్ర బయటికొస్తుందని MIM భయపడుతోంది – వీహెచ్పీ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్
చార్మినార్ దగ్గర పురావస్తు శాఖ తవ్వకాల్లో ఏం బయటపడిందో చెప్పాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఎంఐఎం ఒత్తిడి మేరకే తవ్వకాలు నిలిపేశారనే వార్తలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలని వీహెచ్పీ అధికార... Read more
కేసీఆర్ పై కేసు నమోదు చేసే యోచనలో అసోం పోలీసులు – బీజేపీ మద్దతుదారుల ఫిర్యాదుల వెల్లువ
తెలంగాణ సీఎం కేసీఆర్ పై అసోంలో కేసునమోదు చేసే యోచనలో ఆ రాష్ట్ర పోలీసులున్నట్టు తెలిసింది. పాకిస్తాన్ పై భారత్ చేసిన సర్జికల్ స్ట్రైక్ కు సంబంధించి ఆధారాలు కావాలంటూ కేసీఆర్ భారత సైన్యాన్ని ప్... Read more
కర్నాటక హిజాబ్ వ్యవహారంపై విచారణను కర్ణాటక హైకోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితు రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జేఎం ఖాజీ సంపూర్ణ ధర్మాసనం బు... Read more
ఓఐసీ తీరుపై భారత్ ఆగ్రహం – మా అంతర్గత సమస్యలను రాజ్యాంగానికి లోబడి మేం పరిష్కరించుకుంటామన్న విదేశాంగ శాఖ
హిజాబ్ వ్యవహారంలో ఇస్లామిక్ సహకార సంఘం..ఓఐసీ తీరును, వ్యాఖ్యల్ని భారత్ కొట్టేసింది. భారత వ్యతిరేక ఎజెండాకు ముగింపు పలకాలని హెచ్చరించింది. భారత్ లో ముస్లింలపై దాడులు పెరిగాయని, అంతర్జాతీయ సమా... Read more
దాణా కుంభకోణం ఐదో కేసులోనూ లాలూప్రసాద్ యాదవ్ ను దోషిగా తేల్చింది సీబీఐ స్పెషల్ కోర్టు. దొరండా ట్రెజరీ నుంచి 139 కోట్ల రూపాయల నిధుల గోల్ మాల్ కేసులో ఆయనే దోషిగా నిర్ధారణ అయింది. అనారోగ్య కారణ... Read more
కేసీఆర్ మరీ దిగజారి మాట్లాడుతున్నారు – మోదీ ఏడున్నరేళ్ల పాలనపై అర్థవంతమైన చర్చకు మేం సిద్దం – కిషన్ రెడ్డి
కేసీఆర్ భాష మరీ దిగజారుడుతనంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్రప్రభుత్వంపై, మోదీపై ఆయన చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలేనని అన్నారు. స్వప్రయోజనాల కోసం దేశ సమగ్రతను దెబ్బతీసేలా కేసీఆ... Read more
పీసీసీ చీఫ్ అయ్యాక మొదటి సారి కోమటిరెడ్డి ఇంటికెళ్లారు రేవంత్ రెడ్డి. ఇద్దరి మధ్య విభేదాలున్నాయన్న ప్రచారం నేపథ్యంలో వీరిద్దరూ కలిసి మీడియాతో మాట్లాడారు. ఇద్దరు నేతలూ కేసీఆర్ తీరుపై విరుచుకు... Read more
కుటుంబ పార్టీలు ఎప్పటికీ బీజేపీకి పోటీ కాబోవు, ముస్లిం మహిళలు మా వెంటే ఉన్నారు – ఎన్నికల సభల్లో మోదీ
5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు మోదీ. బహిరంగ సభల వేదిగ్గా విపక్షాలను లక్ష్యంగా విరుచుకుపడుతున్నారు. కుటుంబ పార్టీలు బీజేపీకి ఎప్పుడూ పోటీ కాబోవని…తమ పార్టీతో అవి ఎన్నటికీ తల... Read more