త్వరలో విన్నూత్న ప్రయోగం, శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి నవల, బారిష్టరు పార్వతీశం. గాత్రం ఇస్తున్నది శిరీష వారణాసి, USA
వివరాలు త్వరలో …
త్వరలో విన్నూత్న ప్రయోగం, శ్రీ మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి నవల, బారిష్టరు పార్వతీశం. గాత్రం ఇస్తున్నది శిరీష వారణాసి, USA
వివరాలు త్వరలో …
All rights reserved @MyindMedia
2 Comments
శివరామప్రసాదు కప్పగంతు
అద్భుతమైన ప్రయోగం. తెలుగులో ఆడియో పుస్తకాలు దాదాపుగా లేవు అనే చెప్పాలి.
నాకు చలంగారి మ్యూజింగ్స్ ఆడియో పుస్తకంలో ఆయన వ్రాసినది అర్ధం చేసుకుంటూ చక్కాగా చదివే వారు (వార్తలు చదివినట్టుగా కాకుండా) చదివితే వినాలని ఆకాంక్ష.
ఈ కోరిక మీ రేడియో ద్వారా తీరుతుందని ఆశ.
తరువాత, నేను కూడా ఈ ఆడియో చదివే ప్రయత్నం కొంత చేశాను. ఈ కింది లింకులో నేను చేసిన ప్రయత్నం వినవచ్చు.
ఒకవేళ నేను చదవగాలిగినది చదివి ఫైలు పంపితే మీరు తీసుకుంటారా? మహీధర వారు వ్రాసిన “కొల్లాయిగాట్టితేనేమి” చదవాలని కోరిక.
శివరామప్రసాదు కప్పగంతు
అయ్యో పైన చూస్తె లింకు అని వ్రాశాను, లింకు లేదు. ఇప్పుడు లింకు ఇస్తున్నాను.
http://vu3ktb.podomatic.com/entry/2009-08-02T18_26_40-07_00