Venu madhav demise and Greta on environment – 25th Sep 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela

Venu madhav demise and Greta on environment – 25th Sep 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela

వేణు మాధవ్… మిమిక్రి ఆర్టిస్ట్ గా, డ్యాన్సర్ గా తన టాలెంట్ ని చూపించి, ఆ టాలెంట్ తోటే ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలో ఛాన్స్ తో కెరీర్ కి ఒక కిక్ స్టార్ట్ ఇచ్చారు… అసలు సోషల్ మీడియా లో ఎక్కువసార్లు RIP లు పొందిన స్టార్ తనేనేమో..! కానీ, ఈసారి నిజంగానే ఈ లోకాన్ని వదిలి వెళ్ళారు. తన గురించి, తన కెరీర్ గురించి…
ప్రపంచానికి పెద్దన్నగా చూసే ట్రంప్ ని, ఒక ఐరిష్ టీనేజర్ చిరాకుగా, చూసింది. గ్రెటా…! పర్యావరణం గురించి మాట్లాడ్డమే తప్ప, రేపటి తరానికి ఏం చేస్తున్నారని నిలదీయడానికి, UN కి వచ్చింది. తను చూసిన చూపుకి, ట్రంప్ చేసిన వెటకారపు ట్వీట్ ఇంకా ఆజ్యం పోసింది. అందుకే ప్రెస్ మీట్ పెట్టి తన ఆవేశాన్ని వ్యక్తం చేసింది…

Download iOS App

Download Android app