స్వరమాధురి (Swara Maadhuri )

సంగీతం, సాహిత్యం మధురం , మధురాతి మధురం. మన సంగీతంతో పాటు సాహిత్య మాధురిని కూడా తన చక్కటి వ్యాఖ్యానంతో, మధురమైన స్వరంతో మీకు అందించనున్నారు – మధురిమ గారు. రండి, ఈ ‘స్వరమాధురి’ లో ఓలలాడుదాం.