Sea Level Rise – 14th June 2019 Raja Sulochanam by Duggirala Raja Kishore

Sea Level Rise – 14th June 2019 Raja Sulochanam by Duggirala Raja Kishore

సముద్రమట్టం అనగా “నిశ్చలమైన నీటి ఉపరితలం”అనగా సముద్రం మీద గాలి ప్రభావం లేకుండా, అలల యొక్క సగటు ఎత్తుల్ని కొంతకాలం కొలిచి నిర్ణయిస్తారు. ఇది ఆ ప్రదేశంలోని భూమి ఎత్తును బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అయితే అలల ఆటుపోట్లు, మారుతున్న భూతల స్వరూపం వంటి అనేక అంశాలు కారణంగా సముద్ర మట్టం కొలత చాలా క్లిష్టం అవుతుంది.సముద్రతీరానికి దూరంగా ఉన్న ప్రాంతాల ఎత్తు (ఎలివేషన్) సముద్రమట్టం రిఫరెన్సుగా చెబుతారు. అయితే నిజానికి వివిధ ప్రదేశాలలో సముద్రమట్టం ఒకటిగా ఉండదు. కనుక సాపేక్షంగా చెప్పడానికి ఒక “level” reference surface కావాలి.

Download iOS App

Download Android app