సరదా సమయం (Saradaa Samayam)

ఉరుకులు పరుగులు, టెన్షన్ లు, పని ఒత్తిడులు, ఎన్నో అలజడులు – వీటన్నిటి మధ్యా ఆటవిడుపు, కాస్తంత హాస్యం, కాస్తంత సమయస్పూర్తి. సరదాగా కాసేపు, చిన్న చిన్న మాటలతో ఆటలు, అల్లరి సవాళ్లు ఎదుర్కుని, మళ్ళీ హాయిగా నవ్వుకోవాలి అంటే – సరదాగా కాసేపు మాట్లాడండి భావరాజు పద్మిని గారితో – సరదా సమయంలో. మరి ఆటవిడుపుకు సిద్ధమేనా ?