ప్యాటి వాగ్ స్టాఫ్ సూపర్ స్టార్ మహిళా పైలట్

పాటి పలు అవార్డులు పొందిన అమెరికన్ మహిళా పైలట్.ఆమె తండ్రి జపాన్ ఎయిర్లైన్స్ లో పైలట్ గా పనిచేసే వాడు. తన పదవ ఏటనే విమానం పట్టుకున్న పాటి గత కొన్ని దశాబ్దాలుగా ఏరోబాటిక్స్ పైలట్ గా ఉండి విమాన చోదకులకు శిక్షణ ఇస్తున్నారు.

ప్రఖ్యాత నేషనల్ ఏరోబాటిక్ ఛాంపియన్ అవార్డు పొందిన మొట్ట మొదటి మహిళ ఆమె.

2017 సెప్టెంబర్ లో వాషింగ్టన్ DC ఆండ్రూస్ ఎయిర్ షో లో ఆమె విన్యాసాలు మైఇండ్ మీడియా టెకి టాక్ జట్టు తమ కెమెరా లో బంధించారు

66 ఏళ్ల పాటి విమానాన్ని ఎలా బొమ్మలా ఆడుకుందో ఈ కింది వీడియో చూసి ఆనందించండి