Morning Mantra – 30th Aug 2019 by Babu Bangaram

Morning Mantra – 30th Aug 2019 by Babu Bangaram

ఉదయాన్నే స్పూర్తిదాయకమైన, ఉల్లాసభరితమైన వ్యక్తుల పరిచయంతో పాటుగా, చక్కటి పాటలను మనకు ‘మార్నింగ్ మంత్ర’ షో లో శని, ఆది వారాల్లో ఉదయం 8-9 గం. వరకు (IST) అందిస్తారు RJ బాబు బంగారం గారు. ఈ షో లో తెలుగు భాషా ప్రేమికులు వెంకటేశ్వరరావు గారి ప్రత్యేక ముఖాముఖి ని వినండి.

Download iOS App

Download Android app