Podcast: Play in new window | Download
Kadha Kadambam – 3rd Oct 2019 by Rj Annapurna
నూరేళ్ళ ఆయుష్షు ఉన్న తెలుగు కథల్లో ఎన్నో జీవితాలు, సామాజిక స్ధితిగతులు, సమకాలీన అంశాలు, విలువలు, భావనలు ప్రతిబింబించబడ్డాయి. సమాజానికి అద్దం పట్టే ఇటువంటి కథలను ఏరికోరి కథాకదంబం కార్యక్రమంలో మీకోసం తీసుకువచ్చాను. భారత కాలమానం ప్రకారం ప్రతి గురువారం సాయంత్రం 4.30-5.30 గం. మీ కనుమూరి అన్నపూర్ణ మీకందించే కమ్మటి కథల్ని వినడానికి సిద్ధమేనా మరి. వింటూనే ఉండండి, మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం
You must log in to post a comment.