“హృదయరాగం” ప్రైవేట్ ఆల్బమ్స్ పోటీ ఫలితాలు

నమస్కారం,
మా మైండ్ మీడియా వారు నిర్వహించిన “హృదయరాగం” ప్రైవేట్ ఆల్బమ్స్ పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతాభివందనాలు. మంచి సంగీతం, సాహిత్యం, స్వరకల్పనలో చూపిన వైవిధ్యం ఆధారంగా మా న్యాయనిర్ణేతలు ఈ బహుమతులు నిర్ణయించడం జరిగింది.

పోటీల విజేతల వివరాలు…
—————————-
ప్రధమ బహుమతి – రామారావు గారు
ద్వితీయ బహుమతి – కంభంపాటి బ్రదర్స్
రెండు కన్సొలేషన్ బహుమతులు – లంకా సాగర్, భావరాజు గౌతమ్

మార్చ్ 3, 2016 న సాయంత్రం 6-8 గం. వరకు హైదరాబాద్ లోని రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్ లో వీరందరికీ బహుమతి ప్రదానం(జ్ఞాపిక, ప్రశంసాపత్రం, కాష్ ప్రైజ్) జరుగుతుంది. విజేతలుఅందరికీ మరొక్కమారు మా హృదయపూర్వక అభినందనలు.

1 COMMENT