facebook – Dandakam by Cheruku Ramammohana Rao garu

విన్నంతసేపూ చిన్న దరహాసం. కాఫీ దండకం, తిట్ల దండకం విన్నారు కదా . ఇప్పుడు పేస్ బుక్ దండకం శ్రీ చెరుకు రామమోహన రావు గారి నోట వినండి . ఇది వారి స్వీయ రచన. మైండ్ మీడియా శ్రోతలకు ప్రత్యేకం