China in 40 Years – 03rd May 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela

China in 40 Years – 03rd May 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela

చైనా products ban చెయ్యాలి… చైనా terrorist లని కూడా వెనకేసుకొస్తోంది. మనం పెట్టే ప్రతిపాదనలని, ఐక్యరాజ్యసమితిలో వీగిపోయేలా చేస్తోంది. అసలు ఇప్పుడు చైనాకి ఇంత ప్రాతినిధ్యం వచ్చింది. కానీ correct గా 1978 వరకు, china అసలు ఎలా ఉండేది ? 40 ఏళ్ళలో ఏ దేశంలోనూ జరగనంత అభివృద్ధి, కేవలం globalization వల్ల జరిగిందా ? వివరాలు…

Download iOS App

Download Android app