28th March 2017 Svaramaalika – Ugadi Special

28th March 2017 Svaramaalika – Ugadi Special

స్వరమాలికలో ఉగాది పాటలపల్లకి, కవిసమ్మేళనం -మంగళవారం మధ్యాహ్నం 2.30
*********************************************************
ఉగాది పచ్చడి
***************
బెల్లం- తీపి- ఆనందానికి సంకేతం
ఉప్పు- రుచికి సంకేతం- జీవితంలో ఉత్సాహం
వేప పువ్వు- చేదు- బాధను కలుగించే అనుభవాలు
చింతపండు- పులుపు- నేర్పుగా వ్యవహరించే పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు- పులుపు- క్రొత్త సవాళ్ళు
మిరపపొడి- కారం- సహనం కోల్పోయేట్టు చేసే కారం
.
ఆఖరి నాల్గింటిలో ఏది చవిచూసినా వెంటనే దానిని తొలగించుటకు మా తీయని స్వరమాలిక కార్యక్రమాన్ని వినండి, ఉగాది స్పెషల్ ప్రోగ్రాం ని ఆనందించండి.
.
ఇహ మొదటి రెండింటి కోవలో ఉన్నవాళ్ళు కూడా స్వరమాలికకు రండి, డబల్ ఆనందాన్ని పొందండి!
.
స్వరమాలిక మంగళవారం మధ్యాహ్నం 2.30 ని.లకు. భారతకాలమానం ప్రకారం మరియు అమెరికా ఈస్ట్రన్ స్టాండర్డ్ టైం ప్రకారం. Login to myIndmedia.com
.
మీ అందరకూ నా ఉగాది శుభాకాంక్షలు.

Download iOS App

Download Android app