సాహితీ వనం – BnimInterview

సాహితీ వనం – సాహితీ విహంగాలై భావాల రెక్కలను అల్లార్చి నింగికి ఎగసిన కలాలు, సమాజానికి దిక్సూచిగా గొంతు విప్పిన వారి గళాలను మీకు పరిచయం చేసే కార్యక్రమం – ఈ సాహితీ వనం. సున్నితమైన భావోద్వేగాలు కల పలువురు ప్రముఖ రచయతలు/రచయిత్రుల అంతరంగాల్ని ఆవిష్కరించే ఈ కార్యక్రమాన్ని ప్రతి మంగళవారం 11-12 గంటల మధ్య వినండి, మీ మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియాలో … ఇది భారతీయ స్వరం.

MyindMedia – The Voice of India


facebook.com/myindmedia
twitter.com/myindmedia