సంస్కృతీ సౌరభం – ఆంధ్రుల చరిత్ర

దాదాపు 5000 ఏళ్ళ చరిత్ర కలిగినది, మన ధర్మం. ఇందులో మనకు తెలియని ఎన్నో అంశాలు, చరిత్రకెక్కని వాస్తవాలు ఉన్నాయి. ఈ సాంకేతిక యుగంలో కనుమరుగవుతున్న సంప్రదాయాలను మళ్ళీ జాగృతం చెయ్యాలన్న అభిలాషతో మైండ్ మీడియా మీ ముందుకు తెచ్చింది – సంస్కృతీ సౌరభం కార్యక్రమం. చక్కటి సూక్తులు, గీతాసారం, భారతీయ విజ్ఞాన శాస్త్రం, వంటి విభిన్న అంశాలను చతుర్భాషా పండితులైన చెరుకు రామమోహనరావు గారు ఇందులో మనకు అందిస్తారు. రండి, మనల్ని, మన మూలాలను మనం తెలుసుకుందాం.