అనంత పద్మనాభ స్వామి వ్రత విశిష్టత – Taraalu antaralu By RJ Girija – 12th Sep 2019

అనంత పద్మనాభ స్వామి వ్రత విశిష్టత – Taraalu antaralu By RJ Girija – 12th Sep 2019

భాద్రపద శుక్ల చతుర్దశినాడు అనంత పద్మనాభ వ్రతం చేస్తారు. కష్టాలనుండి బైటపడటానికి ఈ వ్రత ఫలితం తోడ్పడుతుంది. వనవాస కాలంలో కృష్ణుని ద్వార ధర్మరాజు ఈ వ్రతాన్ని ఆచరించాడు. అనంతుడు అన్న, అనంతపద్మనాభుడు అన్న ఒకరే. పాలకడలిలో శేష తల్పమున పవళించి, బొడ్డు పద్మo లో బ్రహ్మదేవుడు కూర్చొని, లక్ష్మీదేవి పాదాలొత్తుతున్న ఆ దివ్య మంగళ స్వరూపమే అనంతపద్మనాభుడు. అనంత – అంతము లేనివాడు, పద్మనాభుడు – పద్మము నాభిలో కలవాడు అని.

Download iOS App

Download Android app