అట్లతద్దె విశిష్టత – Taraalu antaralu By RJ Girija – 24th Oct 2019

అట్లతద్దె విశిష్టత – Taraalu antaralu By RJ Girija – 24th Oct 2019

తెలుగువారి ముఖ్యమైన పండుగలలో అట్ల తద్ది లేదా అట్ల తదియ కూడా ఒకటి. ఆశ్వయుజ బహుళ తదియను అట్ల తద్ది పేరుతో జరుపుకుంటారు. “అట్లతద్దె ఆరట్లు.. ముద్దపప్పు మూడట్లు” అంటూ ఆడ పడుచులకు బంధువులకు ఇరుగు పొరుగులకు వాయినాలివ్వడం పరిపాటి. సాయం సమయంలో వాయినాలు, నైవేద్యాలు పూర్తి చేసి, గోపూజకు వెళ్లి, అటు నుంచి చెరువులు, కాలువల్లో దీపాలను వదలి, చెట్లకు ఊయల కట్టి ఊగుతారు.పెళ్లీడుకొచ్చిన ప్రతి ఆడపిల్ల కాబోయే భర్త గురించి, వైవాహిక జీవితం గురించి కలలు కనడం సహజం.

Download iOS App

Download Android app