మానవజాతి ఇప్పటివరకు చూడలేని అత్యంత సుదూర గెలాక్సీని గుర్తించడానికి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్, నాసా కు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ను ఉపయోగించినట్లు ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ గెలాక్సీ పేరును CEERS-93316 35 గా తెలిపారు. ఈ గెలాక్సీ బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉందని పరిశోధకులు తెలిపారు.
గత నెలలో 33 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గెలాక్సీ GLASS-z13 ను గుర్తించారు. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టారు.
జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్.. NASA కు సంబందించిన అత్యంత శక్తివంతమైన అంతరిక్ష టెలిస్కోప్. దీనిని 2021 డిసెంబర్ లో ప్రారంభించారు.