Work Stress Leads to Death – 08th May 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
కూటి కోసం కోటి విద్యలు… పనికి ఆహార పథకం… జీతమే జీవితం… ప్రాస కోసం ఇలాంటివి ఎన్ని చెప్పినా, జనాలు రెండు రకాలు పని దొంగలు, సత్తి మంచి పనోడు టైపు. కానీ అతి సర్వత్ర వర్జయేత్ దీనికీ వర్తిస్తుంది. అతి పని ప్రాణాల్ని హరిస్తుంది…
Podcast: Play in new window | Download