Wiered professions part 2 – 12th Sep 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
ఉద్యోగం పురుషలక్షణం, కోటి విద్యలు కూటి కొరకే సామెతలు విన్నప్పుడు కరెక్ట్ కదా అనిపిస్తుంది. కానీ ఇష్టం లేని ఉద్యోగం ఊడిగంతో సమానం. అలా అని పే తక్కువైనా తట్టుకోలేం… అందుకే జీతం జీవితం రెండూ హ్యాపీగా ఉండే జాబ్స్ కొన్ని ఉన్నాయి… అవేంటో ఓ చెవి వెయ్యండి…
Podcast: Play in new window | Download