Weired Taxes – 09th May 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
పన్ను పోటైతే డెంటిస్ట్ దగ్గరకి వెళ్తాం…! కానీ కొత్త పన్ను కట్టించుకుంటాం..! కానీ ప్రభుత్వం కట్టించుకునే పన్నుకి, రెండు వైపులా మనకే బ్యాండ్. అసలు స్వఛ్ఛ్ భారత్ ట్యాక్స్, గంగా శుద్ధతా ట్యాక్స్, బేటీ పడావో సెస్, ఇలా చెప్పుకుంటూ పోతే పన్ను దేనికైనా వేస్తారు. అలాంటి బియర్డ్… అదే వియర్డ్ ట్యాక్సుల గురించి…తెలుసుకుందాం by RJ Vennela

Podcast: Play in new window | Download


