భారత పౌరసత్వం నిరూపించుకుంటే ధోల్పూర్ నుంచి తొలగించిన కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి సిద్ధంగా ఉన్నాం, ఆక్రమణదారులకు పరిహారం ఇచ్చేది లేదని గౌహతి హైకోర్టుకు అస్సాం ప్రభుత్వం వివరణ ఇచ్చింది. అస్సోం, ధోల్ పూర్లోని ఆక్రమిత భూమినుంచి తొలగించిన కుటుంబాలు పిల్ వేస్తూ క్లెయిమ్ చేసినట్టుగా కోత -ప్రభావిత వలసదారులు కాదని, అందుకని… వారు ‘అస్సాం పునరావాస పాలసీ 2020’ ప్రకారం ఎటువంటి ప్రయోజనాలకి అర్హులు కాదని అసో ప్రభుత్వం కోర్టుకు తెలిపింది.