ఇప్పుడున్న చట్టాల్లో సమూల మార్పులు తీసుకురానున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
ఐపీసీ (IPC), సీఆర్పీసీ (CRPC) సహా .. రానున్న రోజుల్లో ఫోరెన్సిక్ (Forensic), ఎవిడెన్స్ (Evidence) చట్టాల్లో చాలా మార్పులు తీసుకురాబోతున్నామన్నారు. ఢిల్లీలో జరిగిన పోలీసు వ్యవస్థాపక దినోత్సవానికి హాజరైన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులకు మొబైల్ ఫోరెన్సిక్ సైన్స్ వ్యాన్లు అందించారు. తాము అధికారంలోకి వచ్చాక మామపక్ష తీవ్రవాదాన్నిఅదుపు చేశామని షా అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాద గ్రూపులతో చర్చలు జరిపిన సంగతినీ గుర్తు చేశారు.
చట్టాల్లో సమూల మార్పులు తీసుకురానున్నాం – హోంమంత్రి అమిత్ షా

Share: