తెలంగాణ పోలీసుల తీరుపై మండిపడ్డారు బీజేపీ నేత రాకేశ్ రెడ్డి. కరీంనగర్ సీపీ ఖాకీ కాదు పీపీ అంటే పింక్ పోలీస్ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని పోలీసులు ఖాకీ బట్టలు వదిలి తాము పంపుతున్న పింక్ బట్టలు, కండువా, చెప్పులు వేసుకుని ఫార్మ్ హౌస్ లో ప్రదక్షిణలు చేయండని మండిపడ్డారు.