ఆదిలాబాద్ లో సోనాల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గ్రామస్థుల నిరసన
తెలంగాణలోని ఆదిలాబాద్ లో సోనాల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గ్రామస్థులు నిరసన చేపట్టారు. గత శాసనసభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ 2018లో ఆదిలాబాద్ సభలో సొనాల, సాత్నాల గ్రామాలను మండలాలుగా ఏర్పాటు చేస్తాం అని ప్రకటించారు, కానీ మండల ఏర్పాటు ఇంకా జరగలేదు. ఎన్నో రోజుల నుంచి మండల ఏర్పాటు అవుతుందని ఎదురుచూస్తోన్న సొనాల ప్రజలు, ఇటీవల మండలాల ప్రకటనలో సొనాలను మండలంగా ప్రకటిస్తారని అనుకున్నారు, కానీ అప్పుడు కూడా మొండి చెయ్యి చూపించారు. అది కాస్త … Continue reading ఆదిలాబాద్ లో సోనాల గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గ్రామస్థుల నిరసన
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed