దేశంపై యుద్ధానికి దిగిన పుతిన్ ను జర్మనీ మాజీ నియంత హిట్లర్ అభినందిస్తున్నట్టు ఉన్న కార్టూన్ వేసింది ఉక్రెయిన్. ఇది మీమ్ కాదు, వాస్తవం అంటూ దాన్ని జత చేస్తూ ట్వీట్ చేసింది. ఆ దేశ అధికారిక ఖాతా నుంచి ట్వీట్ చేయగా దానికి పెద్దఎత్తున రెస్పాన్స్ వస్తోంది. అంతకుముందు రష్యా సైన్యాన్ని నాజీలతో పోలుస్తూ అధ్యక్షుడు జెలెన్స్కీ మండిపడిన సంగతి తెలిసిందే.
(మైఇండ్ మీడియా ఫేస్బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌ను ఫాలో అవ్వండి. యూట్యూబ్ చానల్ ను సబ్‌స్క్రైబ్ చేయండి.)