Uber Cab Card Menu – 02nd May 2019 Chitram Bhalare Vichitram by RJ Vennela
రోజూ ఇంట్లో తిండి తినీ తినీ బోర్ కొడితే, హోటల్ లో మెనూ చూసి మనకి నచ్చినది ఆర్డర్ ఇస్తాం..!
అంత పెద్ద మెనూలో ఏది ఆర్డర్ ఇస్తే ఏమొస్తుందో తెలీదు..! కానీ twitter లో ఇప్పుడు viral అయిన, Uber cab menu గురించి మీకు తెలుసా ?
తెలీదా ? అయితే ఒక చెవి ఇటు పడెయ్యండి. నేను చెబుతాగా..! ఇది తినే మెనూ కాదు…! వినే మెనూ..!
Podcast: Play in new window | Download