కార్గిల్ యుద్ధంలో అమరవీరులైన భారత సైనికులకు Myindmedia తరపున అశ్రునివాళి..
మాతృభూమిని రక్షణలో అసువులు బాసిన యోధులను ఈ నేల ఎన్నటికీ మరువదు.
సైనికులు చూపిన ధైర్యం, శౌర్యం… మాతృభూమిపట్ల వారికున్న ప్రేమ యావత్ భారతీయులకి స్ఫూర్తినిస్తూనే ఉంటుంది.
జై హింద్..

Kargil Vijay Diwas