అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా
ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ లో కూడా యోగా వేడుక నిర్వహించారు.
ITBP, పోలీస్, NDRF, DDRF, SDRF సిబ్బంది సహా పెద్ద సంఖ్యలో యాత్రికులు కేదార్‌నాథ్‌లో నిర్వహించిన యోగాడేలో పాల్గొన్నారు.యోగాసనాలు వేశారు.