జమ్ముకశ్మీర్ లోని కొండ ప్రాంతాలు చక్కటి రోడ్లతో కనువిందు చేస్తున్నాయి. PMGSY పథకం కింద ఆ ప్రాంతంలోని చిన్న చిన్న ఆవాసాలకు రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు. రహదార్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ చిత్రాలు ఉధంపూర్ జిల్లాలోని రామ్నగర్, చరల్-నాపా ప్రాంతానివి.