ఉత్తరాఖండ్ పౌరీగర్వాల్ లోని పౌరీ శివారులో ఉన్న ఇది జనరల్ బిపిన్ రావత్ ది..దేశసేవకోసం ఆర్మీలో చేరి అంచలంచలుగా ఎదిగిన రావత్ కు తన గ్రామమంటే ప్రాణం. రిటైర్డ్ అయ్యాక ఇల్లు బాగుచేసుకుని శేషజీవితం అక్కడే గడుపుతానని బంధుమిత్రులతో చెప్తుండేవారట..
All rights reserved @MyindMedia