టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు మూడో పతకం..
బాక్సింగ్ వెల్టర్‌వెయిట్ విభాగంలో కాంస్య పతకం సాధించిన లవ్లీనా బోర్గోహైన్..
మేరీ కోమ్, విజేందర్ తర్వాత ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మూడవ బాక్సర్‌గా లవ్లీనా బోర్గోహైన్ నిలిచింది.
Myindmedia తరపున బాక్సర్ లవ్లీనా కు శుభాభినందనలు..

Boxer Lavlina Borgohain