1992 లో ఎన్రాన్ అనే అంతర్జాతీయ ప్రసిద్ధ సంస్థ మహారాష్ట్రలోని దాబోల్ లో ఒక విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు వేసింది .. !! *
* కానీ, స్థానికుల ప్రతిఘటన కారణంగా ఇది జరగలేదు .. *
* ప్రాజెక్ట్ ఆగిపోయింది అనే కోపంతో ఎన్రాన్ కంపనీ భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా 38,000 కోట్ల పరిహారానికి అంతర్జాతీయ న్యాయస్థానం లో కేసు పెట్టింది .. *
* ఆ కేసు వాదించడానికి వాజ్పేయి ప్రభుత్వం హరీష్ సాల్వేను భారత ప్రభుత్వ న్యాయవాదిగా నియమించింది .. *
* అయితే, ఎన్రాన్ తరపున కాంగ్రెస్ నాయకుడు, ఢిల్లీ దోపిడీ ముఠా సభ్యుడు అయిన ప్రముఖ న్యాయవాది చిదంబరం వాదించారు అని తెలిస్తే మీరు షాక్ అవుతారు .. !! అవును. కనీస నైతికత వదిలేసి, దేశం మీద అభిమానం చంపుకొని మేం లాయర్లము ఏ కేస్ అయినా తీసుకుని వాదించే వెసులుబాటు ఉంది అనే ముసుగులో భారతదేశానికి వ్యతిరేకంగా పి చిదంబరం ఈ కేసు వాదించడానికి తీసుకున్నాడు.. *
* రోజులు గడిచాయి.. !! వాజపేయి ప్రభుత్వం పడిపోయి తరువాత ‘యుపిఎ’ ప్రభుత్వం ఏర్పడింది .. !! చిదంబరం ఆర్థిక మంత్రి అయ్యారు కాబట్టి ఎన్రాన్ తరపున వాదించడానికి కుదర లేదు.. !! కానీ ఒక పక్క ఆర్ధికమంత్రి కొనసాగుతూ కూడా అతను ఎన్రాన్ కంపనీ కి న్యాయ సలహాదారుగా కొనసాగాడు. ఇది conflict of interest అని కాంగ్రెస్ కుటుంబ బానిస మేధావులూ ఏనాడూ ప్రశ్నించలేదు *
* అక్కడితో అయిపోతే అది అమితమైన దేశభక్తి గల కాంగ్రెస్ పాలన ఎందుకు అవుతుంది? పాక్ భారత్ కి పదే పదే మధ్య వేలు ఎందుకు చూపిస్తుంది… తరువాత చదవండి…ఇంకా షాకింగ్ .. *
* యూపీఏ ప్రభుత్వం సాల్వేని అడిగింది. ప్రభుత్వం మారినా ఈ కేస్ వాదించడానికి ఇష్టం ఉందా అని. ఉంది. సాధారణ ఫీజ్ కంటే తక్కువకే వాదిస్తాను అని సాల్వే చెప్పినా సడన్ గా చిదంబరం ఎన్రాన్ కేసు నుండి హరీష్ సాల్వేను తప్పించి అదే కేసు వాదించడానికి నియమింపబడిన ముఖ్య న్యాయవాది ఖురేషి అనే లాయర్ కి డిప్యూటీ గా నియమించారు.. హరీష్ పూర్తిగా కేసు నుండి తప్పుకున్నారు. హరీష్ సాల్వేకు బదులుగా ఒక లా కంపెనీని నియమిస్తే వారు పాకిస్తాన్ ని చెందిన ఖబర్ ఖురేషిని భారత్ తరుపున వాదించడానికి నియమించారు .. మీకు అర్థమైందా ఇది? అంటే పాకిస్తాన్ న్యాయవాది అంతర్జాతీయ కోర్టులో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు అన్నమాట. భారత్ తరపున పాకిస్తాన్ న్యాయవాది ఎలా వాదించి ఉంటాడో ఊహించుకోండి .. ఈ పాకిస్తానీ న్యాయవాదిని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది .. *
* భారత ప్రభుత్వం తరపున అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పాకిస్తాన్ న్యాయవాదికి ఫీజు రూపంలో గంటకు 300 పౌండ్స్ అంటే నేటి రూపాయల్లో గంటకు ₹2.50 లక్షలుచెల్లించింది .. *
భారతదేశం గెలవడానికి ఇది చాలా సులభమైన కేసు..కానీ, ఈ ఆటలో ఆటగాళ్లను చూస్తే మీరు ఇట్టే ఊహించవచ్చు. ఈ ఆట ఎవరు గెలుస్తారో?
ఎన్రాన్ తరుపున పరోక్షంగా దాని మాజీ న్యాయవాది, దాని ప్రస్తుత న్యాయ సలహాదారు, మరియు భారతదేశం ఆర్ధిక మంత్రి చిదంబరం.
ఇంకా భారత్ తరపున భారత్ ని అన్నిట్లో తుక్కు తుక్కుగా ఓడించాలి అని దశాబ్దాలుగా కలలు కంటున్న పాకిస్తాన్ కి చెందిన లాయర్ భారత్ ఈ కేస్ గెలవాలి? అని వాదిస్తున్నారు.
చిన్న పిల్లలను అడిగినా చెప్తారు..ఈ కేసులో ఎవరు ఓడిపోయారు అని. కరెక్ట్! మీరు ఊహించినట్లే భారత్ కేసు ఓడిపోయింది.
ఈ ఓటమి విలువ ₹1400 కోట్లు. భారత ప్రభుత్వం భారీ మొత్తములో అవును ₹1400 కోట్లు నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది .. కానీ, మీడియా దీనిని ప్రచారం చేయలేదు ..
కానీ విచిత్రం ఏమిటంటే విదీశీ కంపెనీలకు ఆఘ మేఘాల మీద నష్టపరిహారం ఇచ్చిన సోనియా ప్రభుత్వం అప్పుడు ఎన్రాన్ ప్రాజెక్ట్ కోసం రైతుల దగ్గర సేకరించిన భూమికి నష్టపరిహారం చెల్లించలేదు, వారికి ఉద్యోగాలు వస్తాయి అనే ఆశ కూడా నెరవేరలేదు.
* ఈ కేసు మోడీ కాలంలో జరిగి ఉంటే, మరియు భారత ప్రభుత్వం కోర్టులో ఓడిపోయి ఉంటే, ఏం జరిగేది .. ??
కాంగ్రెస్ కుటుంబ కట్టు బానిసలను వదిలేయండి, ఆఖరుకు కొందరు భక్తులు కూడా మోడీ వెంట కర్రతో పరిగెత్తేవారు .. *
అందుకే ఆ యుపిఎ ‘ప్రపంచ ప్రఖ్యాత’ ఆర్థికవేత్త, దోపిడీలో అనుభవజ్ఞులైన విద్యావంతులైన దొంగల ప్రభుత్వం ..అని చెప్పుకోవచ్చు.
ఇటువంటి దోపిడీ ఇదే మొదటి సారి కాదు. గత దశాబ్దాల కుటుంబ పాలనలో లెక్కకు అందని దోపిడీ జరిగింది.
కానీ అన్నిటి కంటే దారుణమైన విషయం ఏమిటంటే బిజెపి మీద కోపంతో సెక్యూలరిజం అనే అశుద్ధం ఒంటినిండా పూసుకున్న కాంగ్రెస్ కుటుంబ కట్టు బానిసలకు ఈ అవినీతి కంపు ఇంపుగా తోస్తూ మళ్లి అదే దొంగల ముఠాను గద్దె ఎక్కించడానికి ప్రయత్నిస్తున్న దేశ విదేశీ శక్తులకు 2014 నుండి శాయశక్తులా నైతిక మద్దత్తు ఇస్తున్నారు. ఆ ముఠా ప్రతీ విజయం వీరు సెలెబ్రెట్ చేసుకుంటున్నారు..నిజంగా పై వాడు అనే వాడు ఉంటే వీరికి ఏ శిక్ష విధిస్తాడో తెలియదు..
- చాడాశాస్త్రి