హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటలకు అడుగడుగునా ఘనస్వాగతం లభిస్తోంది. ఏ పల్లెకు వెళ్లినా వీధివీధినా ప్రజలు సాదరస్వాగతం పలుకుతున్నారు..ముఖ్యంగా యువత. ఈటల రాక సందర్భంగా ఓ యువకుడు పాడిన పాట అందరినీ ఆకట్టుకుంది. ప్రభుత్వతప్పుల్ని ఎత్తిచూపుతూ ఈటలకు అండగా ఉండాలనే అర్థం వచ్చేలా ఉంది ఆ పాట. యువకుడు ఆ పాట పాడుతుంటే చుట్టూ ఉన్నవాళ్లు చిందేశారు.