శవాలతో వైద్య సంస్థల రాజకీయాలు!
ఉత్తరప్రదేశ్ లో దురదృష్టవశాత్తు జరిగిన హత్రాస్ మహిళ హత్య సంఘటన ఎప్పటిలాగే మన దేశంలోని అవకాశవాద రాజకీయాలను మరోసారి బయటపెట్టాయి. కాకపోతే ఈసారి మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలే కాకుండా పేరుమోసిన వైద్య సంస్థల నుంచి వివాదానికి బీజాలు పడ్డాయి.
సామూహిక అత్యాచారం ఆరోపణలతో మరణించిన మనీషా వాల్మీకికి సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ తాము సేకరించిన నమూనాలలో అత్యాచారం ఆనవాళ్లు కనుగొనబడలేదని స్పష్టంగా చెప్పింది. మహిళపై అత్యాచారం జరగలేదని నివేదికలో స్పష్టం చేసింది.
మొదట ఈ సంఘటన జరిగిన వెంటనే చికిత్స కోసం బాధిత మహిళ మనీషాను అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ మెడికల్ కాలేజీకి తరలించారు. తరువాత అక్కడనుండి ఢిల్లీ లోని సఫ్దర్జంగ్ ఆసుపత్రి చేర్చారు. ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ నివేదికను చివరకు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గమనించాల్సిన విషయం ఏంటంటే చికిత్స చేసిన రెండు ఆసుపత్రులు భారత వ్యతిరేక భావనలు కలిగినవే. ఆలీఘర్ ముస్లిం యూనివర్సిటీ JNU లాగే ఎందరో ఉగ్రవాదులను తయారుచేసి దేశంమీదకి వదిలింది.
ఈ వార్త ప్రచురించి దీన్ని జాతీయ వివాదంగా చేసిన ప్రింట్ లాంటి అనేక మీడియా సంస్థలు కూడా తుకడేగాంగులకు బలమైన మద్దతుదారులు. ఇకనుంచి బాధితులు ఎక్కడ చికిత్స పొందారు అనే దాని ఆధారంగా రాజకీయాలు ఉండవచ్చు.